ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 30 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు రాహుల్ (15) కనిపించకుండా పోవడంతో సమాచారం అందుకున్న మనుబోలు ఎస్సై హనీఫ్ ఆధ్వర్యంలోని పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మనుబోలు పరిసర ప్రాంతంలో బాలుడిని క్షేమంగా గుర్తించి, అవసరమైన వివరాలు నిర్ధారించిన అనంతరం అతడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. వేగంగా స్పందించి బాలుడిని గుర్తించిన ఎస్సై హనీఫ్‌తో పాటు పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.

తప్పిపోయిన బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన మనుబోలు పోలీసులు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 30 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు రాహుల్ (15) కనిపించకుండా పోవడంతో సమాచారం అందుకున్న మనుబోలు ఎస్సై హనీఫ్ ఆధ్వర్యంలోని పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మనుబోలు పరిసర ప్రాంతంలో బాలుడిని క్షేమంగా గుర్తించి, అవసరమైన వివరాలు నిర్ధారించిన అనంతరం అతడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. వేగంగా స్పందించి బాలుడిని గుర్తించిన ఎస్సై హనీఫ్‌తో పాటు పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.

