కొత్తగూడెం:జూలై.27;(పున్నమి Almost); హైదరాబాద్లో డ్రగ్స్ మత్తూలో వున్నా యువకుడు కార్ ని పోలీసులపైకి పోనిచ్చి హంగామా చేసాడు.అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోలుచెస్తున్నరన్న అనుమానం వచ్చి వాహనంలు తనికీ చేస్తుండగా కార్లో వున్న వ్యక్తికి మరోకమనిషి ప్యాకెట్ఇస్తుండగా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.కార్ లో వున్న వ్యక్తిని వెంబడించగా అతను తప్పంచుకునే క్రమంలో పోలీసులపైకి కారు నడిపి హంగామా చేస్తు పోలీసు లను గాయపరిచాడు,అఫ్జల్గంజ్ వద్ద యువకుడిని అడుపులోకితీసుకొని కేసు నామోదు చేసిధర్యాప్తుచేస్తున్నారు

డ్రగ్స్ మత్తులో పోలీస్ లను కార్ తో డీ కొట్టిన యువకుడు