బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగింపు సందర్భంగా రెండు దేశాలు పలు కీలక సమస్యలపై అవగాహనకు వచ్చాయని తెలిపారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆర్థిక, వాణిజ్య సంబంధాల స్థిరత్వం, విస్తృత సహకారం, పరస్పర ఆందోళనల పరిష్కారంపై సాధారణ అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ట్రంప్ అమెరికా, చైనాను “జీ2”గా అభివర్ణించగా, చైనా ఆ పదాన్ని అధికారికంగా సమర్థించలేదు. విమానాలు, సోయాబీన్, బీఫ్, టెక్నాలజీ అంశాలు చర్చకు వచ్చాయి.

ట్రంప్-షీ కీలక చర్చలు