Saturday, 30 May 2026
  • Home  
  • టీడీపీ నిర్వహించింది మహానాడు కాదు.. ‘మాయనాడు’ – కాకాణి పూజిత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ నిర్వహించింది మహానాడు కాదు.. ‘మాయనాడు’ – కాకాణి పూజిత

ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను భ్రమల్లో ముంచెత్తేందుకు నిర్వహించిన కార్యక్రమమే ‘మహానాడు’ కాదని, అది ‘మాయనాడు’ అని వ్యాఖ్యానించారు. మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని, ఆడబిడ్డ నిధి సహా పలు పథకాలను విస్మరించిందన్నారు. మహిళల భద్రత, సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యం, సాధికారత లభించిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.