Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలం కవులూరు బాధ్యతలకు ఆసుపత్రిలోనే అందజేత మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జి కొండూరు మండలం కవులూరు బాధ్యతలకు ఆసుపత్రిలోనే అందజేత మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*

*ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి సిఫార్సుతో ఎల్.ఓ.సిలు*

*కవులూరు బాధితుల కుటుంబాలకు ఆసుపత్రిలోనే అందజేసిన టీడీపీ నాయకులు*

*ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, అక్టోబర్ 7:*

*ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడలోని ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన ఇద్దరికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫార్సు మేరకు ఎల్.ఓ.సిలు మంజూరయ్యాయి.*

*కవులూరుకు చెందిన కొండా సంజయ్ కుమార్‌కు రూ.2,04,541, తోకల మోహన్‌రావుకు రూ.1,55,699 విలువైన ఎల్.ఓ.సిలు మంజూరయ్యాయి.*

*మంజూరైన ఎల్.ఓ.సిలను కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.*

*ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సూచనల మేరకు బాధితుల వద్దకే నేరుగా వెళ్లి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. ఎల్.ఓ.సిలు మంజూరు కావడం ద్వారా ప్రమాద బాధిత కుటుంబాలకు చికిత్స ఖర్చుల విషయంలో కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.*

*ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపినందుకు తమ కుటుంబాలకు ఎంతో భరోసా కలిగిందని వారు పేర్కొన్నారు.**ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*

*ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి సిఫార్సుతో ఎల్.ఓ.సిలు*

*కవులూరు బాధితుల కుటుంబాలకు ఆసుపత్రిలోనే అందజేసిన టీడీపీ నాయకులు*

*ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, అక్టోబర్ 7:*

*ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడలోని ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన ఇద్దరికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫార్సు మేరకు ఎల్.ఓ.సిలు మంజూరయ్యాయి.*

*కవులూరుకు చెందిన కొండా సంజయ్ కుమార్‌కు రూ.2,04,541, తోకల మోహన్‌రావుకు రూ.1,55,699 విలువైన ఎల్.ఓ.సిలు మంజూరయ్యాయి.*

*మంజూరైన ఎల్.ఓ.సిలను కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.*

*ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సూచనల మేరకు బాధితుల వద్దకే నేరుగా వెళ్లి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. ఎల్.ఓ.సిలు మంజూరు కావడం ద్వారా ప్రమాద బాధిత కుటుంబాలకు చికిత్స ఖర్చుల విషయంలో కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.*

*ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపినందుకు తమ కుటుంబాలకు ఎంతో భరోసా కలిగిందని వారు పేర్కొన్నారు.*

*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

జి కొండూరు మండలం కవులూరు బాధ్యతలకు ఆసుపత్రిలోనే అందజేత మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు

జి కొండూరు మండలం కవులూరు బాధ్యతలకు ఆసుపత్రిలోనే అందజేత మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *