Wednesday, 29 July 2026
  • Home  
  • జలసిరిపై గ్రామసభ
- నిజామాబాద్

జలసిరిపై గ్రామసభ

వేల్పూర్ మండలంలోని అంక్సపూర్ గ్రామంలో జల సిరి లో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇంకుడు గుంతలకు హై స్కూల్, ప్రైమరీ స్కూల్, గ్రామ పంచాయతీ దగ్గర మార్కింగ్ వేయడం జరిగింది. హై స్కూల్ లో మధ్యన భోజన తనికి చేయడం మరియు స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ పై డెసిషన్ తీసుకోవడం జరిగింది… సర్పంచ్ తిట్ల శ్రీనివాస్, వార్డ్ సభ్యులు ఆర్మూర్ మోహన్ బుట్టి మధు, తిట్ల విజయకుమార్, తిట్ల సంతోష్, బుట్టి మౌనిక, తిట్ల హరిప్రియ, చెడిమెల భువనశ్రీ, సెక్రటరీ, కరోబర్, APO అశోక్, MNREGS TA స్వరూప మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

వేల్పూర్ మండలంలోని అంక్సపూర్ గ్రామంలో జల సిరి లో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇంకుడు గుంతలకు హై స్కూల్, ప్రైమరీ స్కూల్, గ్రామ పంచాయతీ దగ్గర మార్కింగ్ వేయడం జరిగింది. హై స్కూల్ లో మధ్యన భోజన తనికి చేయడం మరియు స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ పై డెసిషన్ తీసుకోవడం జరిగింది…
సర్పంచ్ తిట్ల శ్రీనివాస్, వార్డ్ సభ్యులు ఆర్మూర్ మోహన్ బుట్టి మధు, తిట్ల విజయకుమార్, తిట్ల సంతోష్, బుట్టి మౌనిక, తిట్ల హరిప్రియ, చెడిమెల భువనశ్రీ, సెక్రటరీ, కరోబర్, APO అశోక్, MNREGS TA స్వరూప మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.