Sunday, 20 September 2026
  • Home  
  • జలదంకి లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసిన జనసేన నాయకులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జలదంకి లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసిన జనసేన నాయకులు

జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జలదంకి మండలంలో బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి, అందరికీ అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు గారు ఉదయగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, మాజీ మండల అధ్యక్షులు తోట మురళి, మాజీ మండల ఉపాధ్యక్షులు తొట్టింపుడు రఘు, కోదండరాంపురం జనసేన నాయకులు మాధవరావు, జలదంకి సొసైటీ డైరెక్టర్ ఎస్.కె బాబాజీ, జమ్మలపాలెం జనసేన నాయకులు అరవింద్ మరియు కాజా రంతుల్లా మరియు అన్ని గ్రామాల జనసేన నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు అందరూ పాల్గొని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణి జన్మదిన వేడుకలని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.