Sunday, 31 May 2026
  • Home  
  • జగనన్న జపం చేస్తున్న చంద్రబాబు అండ్ కో: కాకాణి పూజిత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగనన్న జపం చేస్తున్న చంద్రబాబు అండ్ కో: కాకాణి పూజిత

జగనన్న జపం చేస్తున్న చంద్రబాబు అండ్ కో: కాకాణి పూజిత తాడేపల్లి, మే 31: తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో మహిళలు, కార్యకర్తలు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే తపనతో పనిచేస్తున్నారని అన్నారు. టీడీపీ నిర్వహించినది మహానాడు కాదని, “మాయానాడు” అని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకే టీడీపీ క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, మహిళలకు నిజమైన రక్షణ జగనన్న పాలనలోనే సాధ్యమని పూజిత పేర్కొన్నారు.

జగనన్న జపం చేస్తున్న చంద్రబాబు అండ్ కో: కాకాణి పూజిత
తాడేపల్లి, మే 31: తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో మహిళలు, కార్యకర్తలు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే తపనతో పనిచేస్తున్నారని అన్నారు. టీడీపీ నిర్వహించినది మహానాడు కాదని, “మాయానాడు” అని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకే టీడీపీ క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, మహిళలకు నిజమైన రక్షణ జగనన్న పాలనలోనే సాధ్యమని పూజిత పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.