ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసింది. వ్యక్తిగత, కులపరమైన దూషణలకు సంబంధించి ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖను మూడు రోజుల్లో వివరణ కోరింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది.

జక్కిడిపై సస్పెన్షన్ వేటు