చాగల్లు రైతులకు సాగునీరు అందించేందుకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణ చర్యలు చేపట్టారు. 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మెల్యేను కలిసి పొలాలు ఎండిపోతున్న పరిస్థితిని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే అక్టోబర్ 2న కెనాల్ ద్వారా నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
చాగల్లు రైతుల కష్టాలపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి