Thursday, 13 August 2026
  • Home  
  • చర్చి నిర్మాణానికి స్థలం కేటాయించాలి: కీసర ఎమ్మార్వోకు అహ్మద్‌గూడ క్రైస్తవుల వినతి
- మేడ్చల్ – మల్కాజిగిరి

చర్చి నిర్మాణానికి స్థలం కేటాయించాలి: కీసర ఎమ్మార్వోకు అహ్మద్‌గూడ క్రైస్తవుల వినతి

పున్నమి రిపోర్టర్, సందీప్ – మేడ్చల్:y ​అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ పరిధిలోని క్రైస్తవ సంఘం ప్రతినిధులు కీసర తహసీల్దార్ (MRO) శ్రీ యాదగిరి రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో ప్రార్థనా మందిరం (చర్చి) నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ​స్థానిక క్రైస్తవుల విజ్ఞప్తిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ద్వారా పరిశీలింపజేసి, సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనల రూపంలో పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పున్నమి రిపోర్టర్, సందీప్ – మేడ్చల్:y
​అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ పరిధిలోని క్రైస్తవ సంఘం ప్రతినిధులు కీసర తహసీల్దార్ (MRO) శ్రీ యాదగిరి రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో ప్రార్థనా మందిరం (చర్చి) నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని వారు ఈ సందర్భంగా కోరారు.
​స్థానిక క్రైస్తవుల విజ్ఞప్తిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ద్వారా పరిశీలింపజేసి, సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనల రూపంలో పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.