శ్రీకాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): గుమ్మడిపూడి దసరాదాచారి జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దసరాదాచారిని గజమాలతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గుర్రపుశెట్టి నారాయణ, ఓబీసీ కృష్ణారెడ్డి, వీరయ్య యాదవ్, వెంకటాద్రి, శివారెడ్డి, వెంకటేష్, వంశీ, తిరుపాల్, ఆనంద్ గౌడ్, మోహన్ రావు, బాలాజీ తదితరులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

ఘనంగా టీడీపీ నేత దసరాదాచారి జన్మదిన వేడుకలు