మీ సుదీర్ఘ, దూరదృష్టి గల మహా నాయకత్వంలో, భోగాపురంలో రూపుదిద్దుకున్న *అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం* ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ఒక కొత్త *రన్‌వేపై పరుగులు* పెట్టిస్తోంది.
ఈ ప్రపంచ స్థాయి విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు… కనెక్టివిటీ, అభివృద్ధి పట్ల ఎన్డీఏ కూటమి సర్కార్‌కు ఉన్న తిరుగులేని నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం!
దశాబ్దాల ఉత్తరాంధ్ర ప్రజల కలలకు మీ నాయకత్వం రెక్కలు తొడిగింది; ఈ ప్రాజెక్ట్ మన ప్రాంత యువతకు, భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు ఒక పర్మినెంట్ *బోర్డింగ్ పాస్* లాంటిది!


