Wednesday, 23 September 2026
  • Home  
  • గణనాథుడిని దర్శించుకున్న బీజేపీ నాయకులు
- ఖమ్మం

గణనాథుడిని దర్శించుకున్న బీజేపీ నాయకులు

ఖమ్మం టూ టౌన్ పరిధిలోని 45వ డివిజన్‌లో బీజేపీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు వేల్పుల సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడిని బీజేపీ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, ఐటీ సెల్ కన్వీనర్ బోయినపల్లి సురేష్, సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడి ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.