నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని : యాదవ సంఘం అధ్యక్షుడిగా శ్రీపులిగలయాదగిరి యాదవ్ గారుప్రధానకార్యదర్శి:నాంచారికుమారస్వామియాదవ్ గారుఉపాధ్యక్షులు:దెబ్బేటఉపేందర్ యాదవ్ గారు, నూనెల కుమారస్వామి యాదవ్ గారుసహాయ కార్యదర్శులు: గాలి కుమారస్వామి యాదవ్ గారు, బూడిద ముఖేష్ యాదవ్ గారు కోశాధికారులు:మిరాలసోమయ్య యాదవ్ గారు, ఆబోతు రవికుమార్ యాదవ్ గారు అకౌంటెంట్స్:భూషకుమారస్వామి యాదవ్ గారు, బొల్లు మురళి యాదవ్ గారు సోషల్ మీడియా ఇంచార్జ్: దేశ బోయిన పవన్ కుమార్ యాదవ్ గారు
అలాగే ఖానాపూర్ మండల యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉడుగుల రాజు యాదవ్ గారు, కోడి మల్లేష్ యాదవ్ గార్లను నియమించడం జరిగింది.ఎన్నికల నిర్వాహకులు
ఖానాపూర్ మండల యాదవ సంఘంఎన్నికలనిర్వాహకులుగా వల్లే శ్రీనివాస్ యాదవ్ గారు (PACS చైర్మన్), మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు, నీలారపు నరేందర్ యాదవ్ గారు, సర్పంచ్ ఆబోతు శ్రీలత–అశోక్ యాదవ్ గారు, సర్పంచ్ పిండి కుమార్ యాదవ్ గారు, మాజీ సర్పంచ్ బూస్ అశోక్ గారు , భూష బోయిన రాజ్ కుమార్ యాదవ్ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన అధ్యక్షులు శ్రీ పులిగల యాదగిరి యాదవ్ గారి నాయకత్వంలో ఖానాపూర్ మండలంలోని యాదవ సమాజం మరింత ఐక్యంగా, బలంగా ఎదగాలని, ప్రతి యాదవ కుల బంధువుకు అండగా నిలుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము.



