Monday, 28 September 2026
  • Home  
  • ఖమ్మంలో AIKMS జాతీయ మహాసభలకు శ్రీకారం ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ.. తరలివచ్చిన రైతు ప్రతినిధులు
- ఖమ్మం

ఖమ్మంలో AIKMS జాతీయ మహాసభలకు శ్రీకారం ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ.. తరలివచ్చిన రైతు ప్రతినిధులు

ఖమ్మం: అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) 4వ జాతీయ మహాసభలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం నగరంలో నిర్వహించనున్నారు. మహాసభల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నాయకులు, ప్రతినిధులు ఖమ్మం నగరానికి తరలివచ్చారు. మహాసభల ప్రారంభానికి ముందు పేవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల వరకు ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, వారి హక్కులపై మహాసభల్లో చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ర్యాలీలో AIKMS నాయకులు, ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహాసభలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.