Sunday, 27 September 2026
  • Home  
  • ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయం లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి
- ఖమ్మం

ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయం లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అన్యాయాలపై ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐలమ్మ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె త్యాగాలు, సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.