గణపతి సెంటర్ కొత్తూరు గణపాతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలందరూ తరలివచ్చి ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఇట్టి కార్యక్రమానికి గణపతి సెంటర్ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు వనం అశోక్ ఉపాధ్యక్షులు పబ్బోజు విష్ణు ప్రధాన కార్యదర్శి బైటి మహేందర్ కోశాధికారి తమ్మిశెట్టి సురేష్ మరియు ముఖ్య సలహాదారులు పోతరాజు దేవేందర్ సొంటి లక్ష్మణ్ పోతరాజు కుమారస్వామి రాంప్రసాద్ గార్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అలాగే ఇట్టి కార్యక్రమానికి మహాఅన్నదాతలుగా బుడిగొండ రాజు md .యాకుబ్. డాక్టర్ కానుగంటి వెంకటేశ్వర్లు పోతురాజు కుమారస్వామి తమ్మిశెట్టి జంపయ్యా గోపుహరి కానుగంటి సురేష్ బుస కుమార్ స్వామి పోతురాజు మహేందర్ బాలుగు ప్రశాంత్ మజ్జిగ యాకయ్య వనమాల అశోక్ గుండా బాలకృష్ణ రాదారపు సాంబరాజు పులిచెరు రమేష్ లు అన్న ప్రసాద దాతలుగా నిలువడం జరిగింది.

కొత్తూరు లోని గణపతి సెంటర్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ.