బాధిత కుటుంబానికి పరామర్శ చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్కా అశోక్..
చెన్నారావుపేట మండలంలో శంకరం తండా గ్రామపంచాయతీలో భూక్య హనుమ గారి తండ్రి భూక్య మంగ్య నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న చెన్నారావుపేట మండల ఎన్నికల కన్వీనర్ జక్కా అశోక్ మృతుదేహంపై పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో కొర్ర మోహన్ బద్రు మోహన్ ఎంపీటీసీ సాయిలు మహేందర్ తదితరులు పాల్గొన్నారు

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ జక్కా అశోక్
బాధిత కుటుంబానికి పరామర్శ చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్కా అశోక్.. చెన్నారావుపేట మండలంలో శంకరం తండా గ్రామపంచాయతీలో భూక్య హనుమ గారి తండ్రి భూక్య మంగ్య నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న చెన్నారావుపేట మండల ఎన్నికల కన్వీనర్ జక్కా అశోక్ మృతుదేహంపై పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో కొర్ర మోహన్ బద్రు మోహన్ ఎంపీటీసీ సాయిలు మహేందర్ తదితరులు పాల్గొన్నారు

