Sunday, 26 July 2026
  • Home  
  • కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు
- News

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు రెబ్బెన, జూలై 24: మాజీ మంత్రి, ఐటీ పరిశ్రమల అభివృద్ధికి విశేష కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, యువత సంక్షేమానికి కేటీఆర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు
రెబ్బెన, జూలై 24: మాజీ మంత్రి, ఐటీ పరిశ్రమల అభివృద్ధికి విశేష కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ యువతతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, యువత సంక్షేమానికి కేటీఆర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.