బిజినపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల కిరాణం టెండర్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం కిరాణం సామాన్లు ఇస్తున్నారని విద్యార్థులకు సరిపడా పప్పు ఇతర సామాన్లు ఇవ్వకపోవడంతో నాసిరకంగా వంట వండుతున్నారని అన్నారు కూరగాయలు కూడా మొరిగిపోయినవి ఇస్తున్నారని క్రీడా సామాగ్రి కూడా లేదని అన్నారు విద్యార్థులను టీచర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బోనాసి శుభాకర్ రమేష్ మల్లేష్ తదితరులు ఉన్నారు

కిరాణా టెండర్ను రద్దు చేయాలి సిపిఎం జిల్లాసభ్యులు గుంపల్లి అశోక్ కమిటీ