జమ్మూ కాశ్మీర్ పర్యటనపై వస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. తమ పార్లమెంటరీ కమిటీ పర్యటన కాశ్మీర్ పరిస్థితులను అంచనా వేయడానికి కాదని, భారత్-పాకిస్థాన్ సంబంధాలు, చైనా సంబంధాలు, పాస్‌పోర్ట్ సేవల పనితీరును పరిశీలించడానికేనని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే దిశగా పురోగతి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కాశ్మీర్ పర్యటనపై వివరణ ఇచ్చిన శశి థరూర్