Sunday, 27 September 2026
  • Home  
  • కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు

కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం (వరికుంటపాడు మండలం, రామాపురం)లో జరగనున్న ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతితులుగా విచ్చేస్తున్నారు. కావలి నియోజకవర్గం నుండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.పల్లెలలో మౌలిక వసతులు, రవాణా, తాగునీరు వంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ మహా కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ప్రతి గ్రామం నుండి వాహనాలు, ప్రజల ప్రయాణ ఏర్పాట్లపై కావలి టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. క్రమశిక్షణతో తరలివెళ్లి, ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు
ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం (వరికుంటపాడు మండలం, రామాపురం)లో జరగనున్న ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతితులుగా విచ్చేస్తున్నారు.
కావలి నియోజకవర్గం నుండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.పల్లెలలో మౌలిక వసతులు, రవాణా, తాగునీరు వంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ మహా కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ప్రతి గ్రామం నుండి వాహనాలు, ప్రజల ప్రయాణ ఏర్పాట్లపై కావలి టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
క్రమశిక్షణతో తరలివెళ్లి, ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.