Tuesday, 29 September 2026
  • Home  
  • కార్మిక నేత నున్నా మాధవరావుకు బీజేపీ ఘన నివాళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బిజెపి పాలేరు అసెంబ్లీ ఇంచార్జి నున్నా రవికుమార్
- ఖమ్మం

కార్మిక నేత నున్నా మాధవరావుకు బీజేపీ ఘన నివాళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బిజెపి పాలేరు అసెంబ్లీ ఇంచార్జి నున్నా రవికుమార్

ఖమ్మం: నగరానికి చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు, ఎడ్లబండి సంఘం అధ్యక్షుడు నున్నా మాధవరావు మృతి పట్ల బీజేపీ పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్నా రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాధవరావు పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రంగానికి మాధవరావు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. మాధవరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.