వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం గోపాలపురం గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి – రాజు ల మాతృమూర్తి కానుగుల ప్రమీల పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు కడారి సురేష్ యాదవ్ మండల నాయకులు బండారి ప్రకాష్ ముదిరాజ్ లు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, దుగ్గొండి మండల నాయకులు బండారి ప్రకాష్ ముదిరాజ్ లతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కానుగుల ప్రమీల పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీసీ సంఘం నాయకులు