

🔥 ది.08-09-2026📍*చిన్న గూడూరు*
చిన్న గూడూరు మండల కేంద్రంలో.. కాంగ్రెస్ 1000 రోజుల అసమర్థ పాలన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీగా దాశరధి సెంటర్ కు చేరుకుని అక్కడ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న..🔹*డోర్నకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ డిఎస్ రెడ్యానాయక్ గారు**నిన్న అసెంబ్లీ ఆవరణంలో బిఆర్ఎస్ మహిళ శాసనసభ్యులు,సునిత లక్ష్మారెడ్డి,సబిత ఇంద్రారెడ్డి గార్ల పై అసభ్యంగా ప్రవర్తించిన తీరును,అలాగే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గార్ల పై పోలీసుల దురుసు ప్రవర్తను ఖండిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ..*🔹*డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ గారు.*( ఈరోజు చిన్నగూడూరు మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ..)

