ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్-SSR) నిర్వహించే పూర్తి అధికారం ఎన్నికల కమిషన్‌కే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ రాజ్యాంగ ఉల్లంఘనకు గురికాలేదని పేర్కొంటూ, దీని చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను బుధవారం ధర్మాసనం కొట్టివేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ‘సర్’ ఎంతో ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, ఈ జాబితాలో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని స్పష్టం చేసింది. దీనితో గత ఏడాదిగా సాగుతున్న రాజకీయ విమర్శలకు తెరపడింది

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు .