డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని జిల్లాలో 2 వ పేజ్ మండలాల్లో ఉన్న ఐ పోలవరం గ్రామంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై స్వయం సహాయక సంఘ సభ్యులకు సూపర్ నారీ యాప్ ను గూర్చి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ దుండి రాంబాబు, తెలుగుదేశం పార్టీ ఐ పోలవరం మండల అధ్యక్షులు సాగిరాజు సూర్యనారాయణరాజు, వనచర్ల వెంకటేశ్వరరావు, స్ట్రీనిది ఏటీఎం హేమ , ఏపీఎం ఆర్ గౌరీశంకర్, సీసీ శ్రీనివాస్, అకౌంటెంట్ వీరేంద్ర ,వీఓ, ఈసీ సభ్యులు ,వీఓఏ లు పాల్గొన్నారు.

ఐ పోలవరం గ్రామంలో సూపర్ నారీ యాప్ ను గూర్చి అవగాహన ర్యాలీ