మన విజనరీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో దావోస్ సదస్సు సంసిద్ధత నేడు నిజమైంది!
యూఏఈ (UAE) మంత్రి సమక్షంలో AP EDB – UAE ఫుడ్ క్లస్టర్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం (MoU) కుదిరింది.
హైలైట్స్:
* *రూ. 100 కోట్ల పెట్టుబడి:* దుబాయ్‌కి చెందిన ‘ఫ్లోర్ మాస్టర్స్’ ద్వారా చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్.
* *రైతన్నలకు లాభం:* ఏపీలోని మామిడి, అరటి, కోకో ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో భలే డిమాండ్! 🥭🍌
* *గ్లోబల్ రీచ్:* ఇక్కడ తయారయ్యే ఆహార ఉత్పత్తులు 25 దేశాలకు ఎగుమతి!
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు! 🙌✨
#ChandrababuNaidu #APDevelopment #FoodProcessing #RisingAndhra #TDPforAndhra


