Tuesday, 8 September 2026
  • Home  
  • ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిమ్స్ కార్మికుల ధర్నా
- ఆదిలాబాదు

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిమ్స్ కార్మికుల ధర్నా

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించగా సీపీఐ జిల్లా నాయకులు కుంటాల రాములు పాల్గొని మాట్లడుతూ 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ, ఏరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. జీవో ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సీనియార్టీ ప్రకారం పేషెంట్ కేర్ విధులు కల్పించాలని కోరారు. అనసూయ, ఉమా, లక్ష్మి, శాంత బాబు, సునీత, శోభ, సారిక, కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.