Thursday, 24 September 2026
  • Home  
  • ఎర్రకాలువకు జలకళ.. రైతుల్లో ఊరట
- తూర్పు గోదావరి

ఎర్రకాలువకు జలకళ.. రైతుల్లో ఊరట

ఎర్రకాలువకు జలకళ.. రైతుల్లో ఊరట నల్లజర్ల, సెప్టెంబర్ 23 (పున్నమి ప్రతినిధి): గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం పోతవరం–కౌలూరు గ్రామాలను అనుసంధానించే ఎర్రకాలువకు నెలల తర్వాత నీటి ప్రవాహం వచ్చింది. తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువ జలకళ సంతరించుకుంది. నీటి కొరతతో పంటలు సాగు చేయలేక ఇబ్బందిపడిన రైతులు వర్షాలతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు బలమైన గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. షాపులపై ఉన్న ఇనుప రేకులు ఎగిరిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.

ఎర్రకాలువకు జలకళ.. రైతుల్లో ఊరట

నల్లజర్ల, సెప్టెంబర్ 23 (పున్నమి ప్రతినిధి):

గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం పోతవరం–కౌలూరు గ్రామాలను అనుసంధానించే ఎర్రకాలువకు నెలల తర్వాత నీటి ప్రవాహం వచ్చింది. తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువ జలకళ సంతరించుకుంది. నీటి కొరతతో పంటలు సాగు చేయలేక ఇబ్బందిపడిన రైతులు వర్షాలతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు బలమైన గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. షాపులపై ఉన్న ఇనుప రేకులు ఎగిరిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.