Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల నేపథ్యంలో నందిపాడు లో పోలీసుల హెచ్చరిక : సి.ఐ. అంకమ్మ రావు. దుత్తలూరు స్ ఐ బి. మహేంద్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల నేపథ్యంలో నందిపాడు లో పోలీసుల హెచ్చరిక : సి.ఐ. అంకమ్మ రావు. దుత్తలూరు స్ ఐ బి. మహేంద్ర

వార్త ముఖ్యాంశాలు

  • శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం కల్పించడమే లక్ష్యం ఎస్పీ డా.
  • అజిత వెజెండ్ల, డీఎస్పీ రమణకుమార్‌ ఆదేశాలతో మేరకు వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు మండలాల్లో ఎన్నికల భద్రతపై ప్రత్యేక దృష్టి ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు మద్యం అక్రమ రవాణా, ఓటర్లకు ప్రలోభాలపై పోలీసుల నిఘా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు రూ.50 వేలకుపైగా…

శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం కల్పించడమే లక్ష్యం
ఎస్పీ డా. అజిత వెజెండ్ల, డీఎస్పీ రమణకుమార్‌ ఆదేశాలతో మేరకు
వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు మండలాల్లో ఎన్నికల భద్రతపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు
మద్యం అక్రమ రవాణా, ఓటర్లకు ప్రలోభాలపై పోలీసుల నిఘా
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రూ.50 వేలకుపైగా నగదు తరలిస్తే సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేస్తే చర్యలు విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని పోలీసుల హెచ్చరిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *