संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఉదయగిరి టీడీపీలోకి 200 కుటుంబాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఉదయగిరి టీడీపీలోకి 200 కుటుంబాలు

खबर की मुख्य बातें

  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో చేరికలు ఉదయగిరి: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో టీడీపీలో భారీ చేరికలు జరిగాయి.
  • మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి వర్గానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో పార్టీలో చేరాయి.
  • ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో చేరికలు
ఉదయగిరి: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి వర్గానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు మూలే వినయ్ రెడ్డి తెలిపారు. నూతన సభ్యులకు సముచిత గౌరవం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *