*”గణపతి పప్పా మోరియా”*
ఇబ్రహీంపట్నం :-
*ఈ రోజు వినాయక చవితి సందర్భంగా పండుగను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు, మాజీ మంత్రివర్యులు,మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.*
ఈ పూజా కార్యక్రమంలో స్థానిక పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



