Tuesday, 21 April 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం
- E-పేపర్

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం పున్నమి న్యూస్ ప్రతినిధి 17 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జి : *మాల్ రెడ్డి రంగారెడ్డి ది నరం లేని నాలుక.. ఏ రోజు ఎది మాట్లాడతాడో ఆయనకే తెలియదు… బహిరంగ చర్చలకు వచ్చే దమ్ము మాల్ రెడ్డి రంగారెడ్డి కి లేదు -బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి ఫార్మాసిటీ భూముల విషయంలో మేడిపల్లి గ్రామంలో రైతులముందు నిజ నిర్ధారణ చర్చకు రావాలని ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి . చర్చకు రాకుండా తోక ముడిచిన ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేసి చర్చను అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మరియు భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఇంచార్జి శ్రీ క్యామా మల్లేష్ తో పాటు కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం

పున్నమి న్యూస్ ప్రతినిధి
17 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జి :

*మాల్ రెడ్డి రంగారెడ్డి ది నరం లేని నాలుక.. ఏ రోజు ఎది మాట్లాడతాడో ఆయనకే తెలియదు… బహిరంగ చర్చలకు వచ్చే దమ్ము మాల్ రెడ్డి రంగారెడ్డి కి లేదు -బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి

ఫార్మాసిటీ భూముల విషయంలో మేడిపల్లి గ్రామంలో రైతులముందు నిజ నిర్ధారణ చర్చకు రావాలని ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి . చర్చకు రాకుండా తోక ముడిచిన ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేసి చర్చను అడ్డుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మరియు భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఇంచార్జి శ్రీ క్యామా మల్లేష్ తో పాటు కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.