ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విజయవాడ : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.
సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దర్శనాలకు రావాలని నిబంధన.
అమ్మవారి ఆలయ ఆవరణలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం.
భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు.
కీలక ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖా

- భక్తి
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కొత్త నిబంధనలు.
ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విజయవాడ : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దర్శనాలకు రావాలని నిబంధన. అమ్మవారి ఆలయ ఆవరణలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం. భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు. కీలక ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖా

