పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అనుబంధ ఆలయాల్లో ఈ నెల 14 నుంచి వినాయక నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసాదాల పంపిణీ తదితరు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు



