నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: ఆమ్ ఆద్మీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ద్యావరశెట్టి రవి వారి అమ్మగారు పరమపదించిన విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ గారితో పాటు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్ పర్సన్ వసంతరావు తదితర పార్టీ నాయకులు పాల్గొని రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ప్రార్థించారు. ఓం శాంతి. 🙏

ఆమ్ ఆద్మీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ద్యావరశెట్టి రవికి మాతృవియోగం.. కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ నాయకులు
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: ఆమ్ ఆద్మీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ద్యావరశెట్టి రవి వారి అమ్మగారు పరమపదించిన విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ గారితో పాటు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్ పర్సన్ వసంతరావు తదితర పార్టీ నాయకులు పాల్గొని రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ప్రార్థించారు. ఓం శాంతి. 🙏

