Tuesday, 23 June 2026
  • Home  
  • ఆత్మకూరు పట్టణంలో జ్యోతి నగర్ నందు మద్యం మత్తులో హల్చల్ చేసిన యువకులకు 14 రోజులు రిమాండ్.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు పట్టణంలో జ్యోతి నగర్ నందు మద్యం మత్తులో హల్చల్ చేసిన యువకులకు 14 రోజులు రిమాండ్.

22/ 06/2026న ఆత్మకూరు పట్టణంలో జ్యోతి నగర్ నందు మద్యం మత్తులో హల్చల్ చేసిన యువకులకు 14 రోజులు రిమాండ్ విధించటం జరిగినది కావున ఎవరైనా మద్యం మత్తులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిని ఉపేక్షించమని ఆత్మకూరు పోలీసు వారు హెచ్చరించడం అయింది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సరైన నడవడికతో మెలగాలని హెచ్చరించడం జరిగింది. రిమాండ్ విధించడమైన వ్యక్తులు వివరాలు. 1. యమ్మాని ఆదర్శ్ @ ఓబులాదర్శ్, తండ్రి పేరు: ఓబయ్య, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మాల), నివాసం: జ్యోతి నగర్, ఆత్మకూరు పట్టణం. 2. కత్తి సుమంత్, తండ్రి పేరు: కిష్టయ్య, వయస్సు: 21 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మాదిగ), నివాసం: ఏసీఎస్ఆర్ కాలనీ, ఆత్మకూరు పట్టణం. 3. షేక్ సుహాన్ బాబు, తండ్రి పేరు: నాగూర్ బాషా, వయస్సు: 21 సంవత్సరాలు, కులం: దూదేకుల, నివాసం: నల్లపరెడ్డిపల్లి గ్రామం, ఆత్మకూరు మండలం. 4. భవాని గోవింద, తండ్రి పేరు: బాలకృష్ణ, వయస్సు: 20 సంవత్సరాలు, కులం: రెడ్డి, నివాసం: ఎల్.ఆర్. పల్లి, ఆత్మకూరు పట్టణం.ఆత్మకూరులో మద్యం మత్తులో గొడవలకు పాల్పడి స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆత్మకూరుకు చెందిన ఆదర్శ్, సుమంత్, షేక్ సుహాన్ బాబు,గోవింద అనే నలుగురు యువకులకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఆత్మకూరు ఎస్సై జంపానికి కుమార్ తెలిపారు.. నిన్న మధ్యాహ్నం పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఓ ఇంటి వద్ద గొడవకు పాల్పడినట్లు ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు పై మద్యం షాపు వద్ద వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.. నేడు వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా వీరికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలుపుతూ ఆత్మకూరులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన గొడవలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని గొడవలకు పాల్పడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ జంపానీ కుమార్ సూచించారు.

22/ 06/2026న ఆత్మకూరు పట్టణంలో జ్యోతి నగర్ నందు మద్యం మత్తులో హల్చల్ చేసిన యువకులకు 14 రోజులు రిమాండ్ విధించటం జరిగినది కావున ఎవరైనా మద్యం మత్తులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిని ఉపేక్షించమని ఆత్మకూరు పోలీసు వారు హెచ్చరించడం అయింది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సరైన నడవడికతో మెలగాలని హెచ్చరించడం జరిగింది.
రిమాండ్ విధించడమైన వ్యక్తులు వివరాలు.
1. యమ్మాని ఆదర్శ్ @ ఓబులాదర్శ్, తండ్రి పేరు: ఓబయ్య, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మాల), నివాసం: జ్యోతి నగర్, ఆత్మకూరు పట్టణం.
2. కత్తి సుమంత్, తండ్రి పేరు: కిష్టయ్య, వయస్సు: 21 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మాదిగ), నివాసం: ఏసీఎస్ఆర్ కాలనీ, ఆత్మకూరు పట్టణం.
3. షేక్ సుహాన్ బాబు, తండ్రి పేరు: నాగూర్ బాషా, వయస్సు: 21 సంవత్సరాలు, కులం: దూదేకుల, నివాసం: నల్లపరెడ్డిపల్లి గ్రామం, ఆత్మకూరు మండలం.
4. భవాని గోవింద, తండ్రి పేరు: బాలకృష్ణ, వయస్సు: 20 సంవత్సరాలు, కులం: రెడ్డి, నివాసం: ఎల్.ఆర్. పల్లి, ఆత్మకూరు పట్టణం.ఆత్మకూరులో మద్యం మత్తులో గొడవలకు పాల్పడి స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆత్మకూరుకు చెందిన ఆదర్శ్, సుమంత్, షేక్ సుహాన్ బాబు,గోవింద అనే నలుగురు యువకులకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఆత్మకూరు ఎస్సై జంపానికి కుమార్ తెలిపారు.. నిన్న మధ్యాహ్నం పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఓ ఇంటి వద్ద గొడవకు పాల్పడినట్లు ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు పై మద్యం షాపు వద్ద వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.. నేడు వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా వీరికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలుపుతూ ఆత్మకూరులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన గొడవలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని గొడవలకు పాల్పడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ జంపానీ కుమార్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.