ఉమ్మడి కుటుంబం ప్రభుత్వం ప్రతి విద్యార్థి చదువుకోవాలని ఉద్దేశంతో ప్రోత్సహిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తు “అమ్మ ఒడి”కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లి ఖాతాలలో 22 వతేదీ నుండి 13,000 రూపాయలను అందిస్తున్నారు.అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గడివేముల మండల పరిధిలోని పైభోగుల గ్రామానికి చెందిన యంగమ్మ గారి లక్ష్మీ పిల్లలు చదువుతున్న 5 మంది విద్యార్థిని విద్యార్థులకు 65,000 రూ.అమ్మఒడి పడడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా యంగమ్మ గారి సుబ్బరాయుడు,లక్ష్మి లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి “అమ్మ ఒడి”అందజేస్తామని హామీ ఇచ్చిన మేరకు మాట నిలుపుకున్నారని, విద్యార్థుల విద్యాభ్యాసానికి,తల్లిదండ్రులను మరింత ప్రోత్సహిస్తూన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు గౌరు చరితారెడ్డికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అమ్మ ఒడి”తో “ఆనందంలో”….. కుటుంబ సభ్యులు.