Sunday, 3 May 2026
  • Home  
  • అనారోగ్యంతో ఉన్న మాజీ సర్పంచ్ మాలకొండయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్యంతో ఉన్న మాజీ సర్పంచ్ మాలకొండయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వరికుంటపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు మూలే మాలకొండయ్య అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే స్పందించి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సహాయం కావాలన్నా తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. గ్రామాభివృద్ధికి మాలకొండయ్య చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.