Wednesday, 29 July 2026
  • Home  
  • అనపర్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియామకంపై పల్లా శ్రీనివాసరావుకు మనోజ్ రెడ్డి కృతజ్ఞతలు
- తూర్పు గోదావరి

అనపర్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియామకంపై పల్లా శ్రీనివాసరావుకు మనోజ్ రెడ్డి కృతజ్ఞతలు

తాడేపల్లి, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా తనను నియమించిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనోజ్ రెడ్డి తెలిపారు.

తాడేపల్లి, జూలై 29 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా తనను నియమించిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనోజ్ రెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.