Sunday, 27 September 2026
  • Home  
  • అనగారిన వర్గాల పోరాటాల దివిటీ చిట్యాల ఐలమ్మ : మల్లేష్ తడిగొప్పుల
- వరంగల్

అనగారిన వర్గాల పోరాటాల దివిటీ చిట్యాల ఐలమ్మ : మల్లేష్ తడిగొప్పుల

పీడిత ప్రజల పక్షపాతి, దొరల, పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి బలహీన వర్గాల పక్షాన ఎక్కుపెట్టిన బాణం ఆనాటి రాజకీయ ,సామాజిక, నియంతృత్వ, నిరంకుశ విధివిధానాలపై కొంగు నడుముకు చుట్టి గుతుపచేతుల పట్టి సమాజ వ్యతిరేక శక్తులపై పోరాటానికి ఆజ్యం పోసిన చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరిస్తూ వారి ఆశయాల అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్ తరాలకు వారు అందించినటువంటి స్ఫూర్తిని తెలియజేస్తూ ఆ మహనీయురాలికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.