Thursday, 6 August 2026
  • Home  
  • అక్రమ కేసులో కోర్టుకు హాజరైన తెలుగు యువత నేత నల్లమల రంజిత్
- ఖమ్మం

అక్రమ కేసులో కోర్టుకు హాజరైన తెలుగు యువత నేత నల్లమల రంజిత్

ఖమ్మం ఆగష్టు 6 (పున్నమి న్యూస్) ఖమ్మం: నాటి మున్సిపల్ పాలకవర్గ హయాంలో జరిగిన అక్రమాలను అఖిలపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించి ప్రశ్నించినందుకు తమపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని తెలుగు యువత నాయకుడు నల్లమల రంజిత్ పేర్కొన్నారు. ఆ కేసులో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా కోర్టుకు రంజిత్ హాజరయ్యారు. ఇదే కేసులో అప్పటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్‌పై కూడా కేసు నమోదైనట్లు తెలిపారు. నిజాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.

ఖమ్మం ఆగష్టు 6
(పున్నమి న్యూస్)

ఖమ్మం: నాటి మున్సిపల్ పాలకవర్గ హయాంలో జరిగిన అక్రమాలను అఖిలపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించి ప్రశ్నించినందుకు తమపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని తెలుగు యువత నాయకుడు నల్లమల రంజిత్ పేర్కొన్నారు. ఆ కేసులో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా కోర్టుకు రంజిత్ హాజరయ్యారు. ఇదే కేసులో అప్పటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్‌పై కూడా కేసు నమోదైనట్లు తెలిపారు. నిజాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.