Tuesday, 14 April 2026
  • Home  
  • అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు
- ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు

మహబూబాబాద్ జిల్లా, క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న: మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*🔶 *అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*సంబంధం లేకున్నా డైవర్షన్ కోసం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు★ *మాజీ సీఎం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటు*● *అవినీతి చేసిన సీతక్క కెసిఆర్ ,కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా❓*● *సెల్ ఫోన్ కుంభకోణం చేసిన మంత్రి సీతక్క నోరు ఆదుపులో పెట్టుకోవాలి*★ *అవినీతి తప్ప, అభివృద్ధి చేతకాదు మీకు*● *ఆంధ్రా లో 5జి ఫోటోలు తెలంగాణలో ఇచ్చినట్లు ఫోటోలలో ప్రచారం చేసుకోవడం దారుణం*● *38 వెల ఫోన్లు అంగన్ వాడీలకు ఇచ్చి 6వెల ధర ఉన్న ఫోనుకు 14 వెలు పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కదా❓ *సీతక్క అవినీతి చేయలేదంటే ఫోన్ల కొనుగోలుపై విచారణ చేపించాలి* ● *మహిళ మంత్రిగా ఉండి మాట్లాడే మాటలూ ఇవ్వేనా సీతక్క* ★ *బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర చాల చెప్పులు ఉన్నాయి .మేము మీ కంటే ఎక్కువగా మాట్లాడగలం**ఒకవైపు తెలంగాణలో 4G ఫోన్లు అంగన్వాడీ టీచర్లకు పంచుతూ, మీ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఆంధ్ర 5G ఫోటోలను ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేయడం దారుణం కాదా❓ *● *4జి ఫోన్ ఇచ్చి 5జి ఫోన్ ప్రచారం ఎంతవరకు సబబో మంత్రి సీతక్క చెప్పాలి *● *అదివాసి బిడ్డ ఐతే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతావా సీతక్క* ● *ఓక్క మహిళను ఐన కోటీశ్వరురాలిగా మార్చావా సీతక్క**ఖబర్దార్ సీతక్క…*🔥🔥● *మాజీ సీఎం కెసిఆర్ కి సీతక్క క్షమాపణ చెప్పాలి. *● *కాంగ్రెస్ పాలన మొత్తము స్కాం ల మయం* ● *నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అనేలా ఉంది ప్రభుత్వ తీరు. *● *సీతక్క చేతలకు, మాటలకు సంభందం లేదు* ● *కేసీఆర్ హయాంలో శిశు సంక్షేమ శాఖ దేశంలో ముందు వరుసలో ఉంటే..మీ ప్రభుత్వం లో కుళ్ళిన గుడ్లు ఇస్తుంది మీరు కదా..*❓*మహిళ శిశు సంక్షేమ శాఖ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే మాట నిరూపించుకో సీతక్క*💥 *ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ప్రతి ప్రభుత్వ పథకంలో, ప్రతి స్కీములో స్కాములు చేసుకుంటూ రాష్ట్రాన్ని భ్రష్టబట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తొందర్లోనే సాగనంపడం ఖాయం.

మహబూబాబాద్ జిల్లా, క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న: మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*🔶 *అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*సంబంధం లేకున్నా డైవర్షన్ కోసం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు★ *మాజీ సీఎం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటు*● *అవినీతి చేసిన సీతక్క కెసిఆర్ ,కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా❓*● *సెల్ ఫోన్ కుంభకోణం చేసిన మంత్రి సీతక్క నోరు ఆదుపులో పెట్టుకోవాలి*★ *అవినీతి తప్ప, అభివృద్ధి చేతకాదు మీకు*● *ఆంధ్రా లో 5జి ఫోటోలు తెలంగాణలో ఇచ్చినట్లు ఫోటోలలో ప్రచారం చేసుకోవడం దారుణం*● *38 వెల ఫోన్లు అంగన్ వాడీలకు ఇచ్చి 6వెల ధర ఉన్న ఫోనుకు 14 వెలు పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కదా❓

*సీతక్క అవినీతి చేయలేదంటే ఫోన్ల కొనుగోలుపై విచారణ చేపించాలి*

● *మహిళ మంత్రిగా ఉండి మాట్లాడే మాటలూ ఇవ్వేనా సీతక్క*

★ *బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర చాల చెప్పులు ఉన్నాయి .మేము మీ కంటే ఎక్కువగా మాట్లాడగలం**ఒకవైపు తెలంగాణలో 4G ఫోన్లు అంగన్వాడీ టీచర్లకు పంచుతూ, మీ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఆంధ్ర 5G ఫోటోలను ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేయడం దారుణం కాదా❓

*● *4జి ఫోన్ ఇచ్చి 5జి ఫోన్ ప్రచారం ఎంతవరకు సబబో మంత్రి సీతక్క చెప్పాలి

*● *అదివాసి బిడ్డ ఐతే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతావా సీతక్క*

● *ఓక్క మహిళను ఐన కోటీశ్వరురాలిగా మార్చావా సీతక్క**ఖబర్దార్ సీతక్క…*🔥🔥● *మాజీ సీఎం కెసిఆర్ కి సీతక్క క్షమాపణ చెప్పాలి.

*● *కాంగ్రెస్ పాలన మొత్తము స్కాం ల మయం*

● *నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అనేలా ఉంది ప్రభుత్వ తీరు.

*● *సీతక్క చేతలకు, మాటలకు సంభందం లేదు*

● *కేసీఆర్ హయాంలో శిశు సంక్షేమ శాఖ దేశంలో ముందు వరుసలో ఉంటే..మీ ప్రభుత్వం లో కుళ్ళిన గుడ్లు ఇస్తుంది మీరు కదా..*❓*మహిళ శిశు సంక్షేమ శాఖ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే మాట నిరూపించుకో సీతక్క*💥 *ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ప్రతి ప్రభుత్వ పథకంలో, ప్రతి స్కీములో స్కాములు చేసుకుంటూ రాష్ట్రాన్ని భ్రష్టబట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తొందర్లోనే సాగనంపడం ఖాయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.