Thursday, 1 October 2026
  • Home  
  • అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, పండ్ల పంపిణీ చేసిన బిజెపి నేతలు
- ఖమ్మం

అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, పండ్ల పంపిణీ చేసిన బిజెపి నేతలు

ఖమ్మం: భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఖానాపురం-1, ఖానాపురం-2 అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ ఖమ్మం అర్బన్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మందా సరస్వతి, మండల అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. చిన్నారులకు భోజన ప్లేట్లు, పండ్లు అందజేశారు. టీచర్లు, ఆయమ్మలను శాలువాలతో సన్మానించారు. పౌష్టికాహారంపై లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మహిళా మోర్చా కార్యదర్శి నాగమణి, ఉపాధ్యక్షురాలు నీలిమ, మండల ఉపాధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.