Tuesday, 8 September 2026
  • Home  
  • TAIKA OPEN KARATE CHAMPIONSHIP‌లో రిష్వన్ సింబా సత్తా
- BHADRADRI

TAIKA OPEN KARATE CHAMPIONSHIP‌లో రిష్వన్ సింబా సత్తా

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5న నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో Xtreme Martial Arts Academy విద్యార్థి బొల్లం రిష్వన్ సింబా అద్భుత ప్రతిభ కనబరిచాడు. కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్, ఫైట్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా రిష్వన్ సింబాను Xtreme Martial Arts Academy మాస్టర్ కోనే సూరిబాబు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.