Thursday, 24 September 2026

Tag: రాజకీయం తెలంగాణ ఘనుపూర్ సముద్రాల

జనగాం

స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్, బీజేపీ నేతల భారీ చేరికలు

​స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త వీరగొని నవీన్, బీజేపీ నేతలు బండి ప్రదీప్, పులిగిల్ల హరీష్ తదితరులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.