Friday, 18 September 2026

Tag: తెలంగాణ తెలంగాణ పండుగల సంప్రదాయం విఘ్నేశ్వరుడు స్టేషన్గన్పూర్ మండలం సముద్రాల గ్రామం

జనగాం

సముద్రాల హనుమాన్ ఆలయంలో గణపతికి ఘనంగా అభిషేకం

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గణపతి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో విశేష అభిషేకం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో గ్రామ మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలు, తేనె మరియు వివిధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు జరిపించడంతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో కళకళలాడింది. అందరూ కలిసి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.