Monday, 21 September 2026

Tag: Ve

తిరుపతి

*సూళ్లూరుపేటలో గుర్తుతెలియని వ్యక్తి హత్య కలకలం!*

*BREAKING NEWS* సూళ్లూరుపేట చెంగాళమ్మ లేఅవుట్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల అనుమానం: దుండగులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని అక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు ఘటనాస్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక బృందాలు: సీఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. విజ్ఞప్తి: మృతుని ఆచూకీ లేదా వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సంప్రదించవలసిన నెంబర్లు: సీఐ సూళ్లూరుపేట: 9440796360 ఎస్సై సూళ్లూరుపేట: 9440796361

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.